పదవ తరగతి పరీక్షా ఫలితాలు!TS 10th Results 2026 in telugu

TS 10th Results 2026 in telugu

తెలంగాణ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానున్నాయి. ఈ TS 10th Results 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14, 2026వ తేదీ నుంచి ఏప్రిల్ 13, 2026వ తేదీ మధ్య జరిగాయి. ఈ పదవ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 23, 2026వ తేదీ తో పూర్తయింది.

పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29, 2026వ తేదీ బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి.

ఈ ఫలితాలను విద్యార్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://www.bse.telangana.gov.in/ లో చూసుకోండి.

ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

అభ్యర్థులు ఫలితాలు విడుదల అయిన వెంటనే మీకు తెలియాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment