ఈ గ్రామంలో అందరూ.. సివిల్ సర్వెంట్స్! madhopatti village in telugu

ప్రతి ఒక్కరి ఈ గ్రామం గురించి తెలుసుకోవాలి. ఈ గ్రామంలో కుటుంబానికి ఒకరు సివిల్ సర్వెంట్ ఉన్నారు. ఈ madhopatti village in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఐఏఎస్, ఐపీఎస్ కావాలనేది చాలామంది యువత కోరిక. లక్షల మంది పోటీ పడితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యేది మాత్రం చాలా తక్కువ పెర్సెంట్. అలాంటిది 75 ఇల్లు కలిగిన ఈ గ్రామంలో 51 మంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన మద్దోపట్టీ గ్రామంలో 75 ఇల్లులు ఉన్నాయి. 75 ఇల్లులు కలిగిన ఈ గ్రామంలో 51 మంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు. గ్రామంలోని ఒక కుటుంబానికి చెందిన నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు.

ఏపీలో 5000 అంగన్వాడి ఉద్యోగాలు.

ఒకే కుటుంబంలో వినయ్ కుమార్ సింగ్, చత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్ మరియు శశికాంత్ సింగ్ లు ఐఏఎస్ ఆఫీసర్లు.

ఎంతో క్రేజ్ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల్లో అంత చిన్న గ్రామంలో 51 మంది ఉండడం అనేది నమ్మదగిన విషయం లాగా లేదు. సీనియర్ల గైడెన్స్ ద్వారానే అపూర్ నుండి కొంతమంది సివిల్ సర్వెంట్స్ అవుతున్నారట.

అంతేకాకుండా ఇస్రో, ప్రపంచ బ్యాంకుల్లోనూ ఈ గ్రామంలోని వారు పనిచేస్తున్నారు.

Leave a Comment