SSC (స్టాప్ సెలక్షన్ కమిషన్) నుండి CHSL నోటిఫికేషన్ కి సంబంధించి Answer Key త్వరలోనే విడుదలవుతుంది. ఈ SSC CHSL Answer Key 2025 ను అభ్యర్థులు ssc.gov.in వెబ్సైటులో చూసుకోండి.
. ఈ SSC CHSL Notification 2025 జూన్ 23వ తేదీన విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 23వ తేదీ నుండి జూలై 18వ తేదీ వరకు అప్లై చేసుకున్నారు. ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు.
ఈ SSC CHSL tier-1 Exams ను నవంబర్ 12, 2025 వ తేదీ నుండి నవంబర్ 30, 2025 వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్ 100 ప్రశ్నలకు గాను ఒక ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 200 మార్కులకు 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరిగింది. సమాధానం రైట్ అయితే +2 మార్కులు, సమాధానం తప్పు అయితే –0.50 మార్కులు ఉన్నాయి.
ఈ SSC CHSL Answer Key 2025 డిసెంబర్ మొదటి వారం లో విడుదల అవుతుంది.
ఈ SSC CHSL Tier-1 Exam లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు SSC tier -2 నిర్వహించడం జరుగుతుంది.
అయితే కీ విడుదల అయితే కటాఫ్ అంచనా వేయవచ్చు.
Download SSC CHSL Answer Key:
అభ్యర్థులు ఈ క్రింది విధంగా తమ ఆన్సర్ కీ నీ డౌన్లోడ్ చేసుకోండి.
ముందుగా ssc.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళండి.
తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
Answer Key వద్దకు వెళ్లి, SSC CHSL Answer Key 2025 ను డౌన్లోడ్ చేసుకోండి.
పూర్తిగా మీ ఆన్సర్ నీ చెక్ చేసుకోండి.
SSC CHSL Tier-1 Answer Key లో మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు.
మీకు కీ లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారు తెలిపిన సమయం లోపు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి.
SSC CHSL Tier-1 లో మంచి మార్కులు వచ్చిన వారికి SSC CHSL Tier-2 ను నిర్వహించడం జరుగుతుంది.
Official Website: ssc.gov.in