అప్లై చేసుకోండి! RTC Conductor ఉద్యోగాలకు నియామకాలు

అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నా కండక్టర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నుండి విడుదల అయింది. ఈ ఉద్యోగాల కోసం పదవ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

RTC Conductor Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

RTC Conductor Notification ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి విడుదల అయింది. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 7 డిపోలలో ఖాళీగా ఉన్నటువంటి 63 కండక్టర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

RTC Conductor Notification కోసం అభ్యర్థులు డిసెంబర్ 5, 2025వ తేదీ నుండి డిసెంబర్ 30, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

Age Limit:

21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ RTC Conductor Notification కి అప్లై చేసుకోవచ్చు.

పదవ తరగతి అర్హతతో SSC లో 25,487 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Educational Qualification:

అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి. పురుషులు అయితే 153 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి. మహిళలు అయితే 147 సెంటీమీటర్ల హైట్ ను కలిగి ఉండాలి.
అలాగే అభ్యర్థులు RTA జారీ చేసినటువంటి కండక్టర్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Selection Process:

ఈ RTC Conductor Notification కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

How To Apply:

ఈ RTC Conductor Notification కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు సంబంధిత ఖమ్మం ఆర్టీసీ డిపోను సంప్రదించి అప్లై చేసుకోవాలి.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 5, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 30, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ RTC Conductor Notification కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 17,969 రూపాయల జీతం వస్తుంది.

Leave a Comment