నిర్మల సీతారామన్: నిరుద్యోగులు పెరగడానికి గల కారణం..

నిర్మల సీతారామన్: నిరుద్యోగులు పెరగడానికి గల కారణం..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగులు పెరగడానికి గల కారణాలు తెలిపారు.

దేశంలో నిరుద్యోగులు పెరగడానికి గల కారణం ఇక్కడి ఎవస్తే కారణమని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ గారు తెలిపారు. ఇక్కడి వ్యవస్థ కేవలం సర్టిఫికెట్లకే పరిమితమైందని తెలిపారు.

ఇక్కడి విద్యావ్యవస్థలు కేవలం సర్టిఫికెట్లకే పరిమితమయ్యాయని తెలిపారు. అందుకే విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ, ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ ను సంపాదించడంలో వెనుకబడుతున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.

పెద్ద ఎత్తున విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి వెళ్తున్నారని తెలిపారు. విదేశాల్లో ఒక సబ్జెక్టు లేదా ఒకే రంగాన్ని ఎంచుకొని అందులో పూర్తిగా నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఇక్కడ అలాంటి సౌలభ్యాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇక్కడి విద్యా వ్యవస్థలు కేవలం సర్టిఫికెట్లకే పరిమితమయ్యాయని, అందుకే విద్యార్థుల్లో ఇటు ఉద్యోగులుగా, అటు వ్యాపారస్తులుగా రాణించే సామర్థ్యత లోపిస్తోందని తెలిపారు.

Leave a Comment