IIT భువనేశ్వర్ నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IIT BHUBANESWAR Recruitment 2025 ద్వారా 25 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ IIT BHUBANESWAR Recruitment 2025 ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ సూపరిండెంట్, అసిస్టెంట్ కెరీర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ప్రైవేటు సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్టర్(F&A), అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ టెక్నీషియన్ (నెట్వర్క్), జూనియర్ టెక్నీషియన్ (సిస్టం), యూనియన్ లాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మీడియా ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టాఫ్ నర్స్, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (ఫుట్బాల్/వాలీబాల్), జూనియర్ టెక్నికల్ సుపరిండెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టూడెంట్ కౌన్సిలర్, మెడికల్ ఆఫీసర్, లైబ్రరీన్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఆర్టికల్ లో MTS ఉద్యోగాలకు సంబంధించి వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 MTS (UR-1, SC-1, ST-3, OBC-1, EWS-1) మొత్తంగా 7 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ IIT BHUBANESWAR Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 9, 2025 వ తేదీ నుండి జనవరి 8, 2026 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో 25,487 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Age Limit :
18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ IIT BHUBANESWAR Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
సింగిల్ ఎగ్జామ్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి స్టాండర్డ్ లో ప్రశ్నలు రావడం జరుగుతుంది.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థుల 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
How To Apply:
ఈ IIT BHUBANESWAR Recruitment 2025 కు ఎలా అప్లై చేసుకోవాలి అంటే https://www.iitbbs.ac.in/ వెబ్సైట్లోకి పెళ్లి డిసెంబర్ 9, 2025వ తేదీ నుండి జనవరి 8, 2026 వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Salary:
ఈ ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకి బేసిక్ పే అనేది 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేశన్ ను చూసుకొని అప్లై చేసుకోండి. ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
Notification PDF
Official Website: https://www.iitbbs.ac.in/
Oky
I want a job please contact me 7416324248
I want a job please contact me 7416324248