రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి పదవ తరగతి అర్హతతో అప్లై చేసుకునే విధంగా 21,997 పోస్టుల తో RRB Group D Notification విడుదల అయింది. ఈ RRB Group D Notification 2026 in Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
RRB Group D Notification 2026 in Telugu
ఈ RRB Group D Notification 2026 ద్వారా అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్), అసిస్టెంట్ TL &AC, అసిస్టెంట్ (S and T), పాయింట్స్ మెన్ బి, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ట్రాక్ మైంటైనర్ – IV, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజీ అండ్ వేగన్, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ పి. వే, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ (S and T) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ RRB Group D Notification 2026 ద్వారా 21,997 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. జోన్ వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఈ RRB Group D Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 31, 2026 వ తేదీ నుండి మార్చి 9, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించదానికి చివరి తేదీ మార్చి 11, 2026.
ఇండియన్ సిటిజన్స్ అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు. కేవలం పదవ తరగతి పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ, మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఉద్యోగాలు

Age Limit
18 సంవత్సరముల నుండి 33 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జనవరి 1, 2026.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
లేదా
ఐటిఐ చేసిన వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
లేదా
నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
• కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
• ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్:
| జనరల్ సైన్స్ | 25 ప్రశ్నలు |
| మ్యాథమెటిక్స్ | 25 ప్రశ్నలు |
| జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 30 ప్రశ్నలు |
| జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ | 20 ప్రశ్నలు |
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టును 100 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు 9 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంది. పరీక్ష అనేది తెలుగులో కూడా ఉంటుంది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET):
FOR MALE: ఈ PET టెస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ కి 35 కేజీ వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ 2 మినిట్స్ లో వెళ్లాలి. ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1000 మీటర్స్ రన్ ను 4 మినిట్స్ 15 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి.దీనికి కూడా ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
For Female : ఈ PET టెస్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ కి 20 కేజీ వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ 2 మినిట్స్ లో వెళ్లాలి. ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1000 మీటర్స్ రన్ ను 5 మినిట్స్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి.దీనికి కూడా ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
How To Apply :
ఈ RRB Group D Notification 2026 కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి http://www.rrbapply.gov.in/ లో జనవరి 31, 2026వ తేదీ నుండి మార్చి 9, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Note: అభ్యర్థులు పోస్టు ప్రిఫరెన్స్ ను మీ మెడికల్ స్టాండర్డ్ ను బట్టి ఇచ్చుకోండి.
అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ ను చదువుకొని అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. CBT – 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 400 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్, ట్రాంజెండర్, మైనారిటీస్, ఎకనామికల్లి బ్యాక్వర్డ్ క్లాసెస్ (EBC) అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. ఈ అభ్యర్థులకు CBT – 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
Salary:
ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే నెలకు 18000 రూపాయలు వస్తుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ఇంకా అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Official Website: http://www.rrbapply.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Choragudi meghana ki job kavalee
Please bro come in to resume me a 9989085539