UIIC Notification 2026 in telugu:
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ UIIC Notification 2026 ద్వారా 153 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ UIIC Notification 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ UIIC Notification 2026 ద్వారా అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల వారీగా పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ UIIC Notification 2026 కోసం అభ్యర్థులు డిసెంబర్ 18, 2025వ తేదీ నుండి జనవరి 20, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో 22,000 సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
Age Limit:
డిసెంబర్ 1, 2025 వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు డిసెంబర్ 1, 1997 వ తేదీ నుండి డిసెంబర్ 1, 2004వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
డిసెంబర్ 1, 2025 వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అయితే 2021 జులై నుండి 2025 డిసెంబర్ మధ్య ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాసై ఉన్నారో ఆ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి అర్హులు. ఈ నోటిఫికేషన్ కోసం ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి.
Selection Process:
ఈ UIIC Notification 2026 కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు. గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షాట్ లిస్టు చేయడం జరుగుతుంది.
షార్ట్ లిస్టు అయిన అభ్యర్థుల మెయిల్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించిన వివరాలను తెలుపడం జరుగుతుంది.
How To Apply:
ఈ UIIC Notification 2026 కోసం అభ్యర్థులు డిసెంబర్ 18, 2025 వ తేదీ నుండి జనవరి 20, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు లాగిన్ అయ్యి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులు ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవాలి.
రాష్ట్రం వారీగా పోస్టులు
| రాష్ట్రం | వేకెన్సీ |
| ఆంధ్రప్రదేశ్ | 3 |
| అస్సాం | 1 |
| బీహార్ | 2 |
| చండీగర్ | 2 |
| చత్తిస్గర్ | 4 |
| ఢిల్లీ | 9 |
| గోవా | 2 |
| గుజరాత్ | 8 |
| హర్యానా | 1 |
| జార్ఖండ్ | 1 |
| కర్ణాటక | 26 |
| కేరళ | 10 |
| మధ్యప్రదేశ్ | 6 |
| మహారాష్ట్ర | 23 |
| ఒడిశా | 1 |
| పుదుచ్చేరి | 4 |
| పంజాబ్ | 2 |
| రాజస్థాన్ | 18 |
| తమిళనాడు | 19 |
| తెలంగాణ | 2 |
| ఉత్తరాఖండ్ | 5 |
| వెస్ట్ బెంగాల్ | 4 |
| మొత్తం | 153 |
Salary:
ఈ UIIC Notification 2026 కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 9000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది.
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు 12 నెలలపాటు మాత్రమే జాబు ఉంటుంది.
అఫీషియల్ నోటిఫికేషన్ ను చదువుకొని, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.
Official Website: https://uiic.co.in/web/
I wana this job opportunity