JEE Mains Admit Card 2026 in telugu: జేఈఈ మెయిన్స్

JEE Mains Admit Card 2026 in telugu

జేఈఈ మెయిన్స్ సెక్షన్ 1 పరీక్షకు సంబంధించి Admit Card లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. వెంటనే అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో తమ అడ్మిట్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ JEE Mains Admit Card 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21, 2026వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ ఉదయం పరీక్షలు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21, 2026 వ తేదీ నుండి జరగనున్నాయి.

జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 01, 2026 వ తేదీ నుండి జరగనున్నాయి.

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ను మే 17, 2026 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. మే 17వ తేదీన రెండు షిఫ్టులలో (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు) నిర్వహించడం జరుగుతుంది.

అయితే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అఫిషియల్ వెబ్సైట్ లింక్ కింద ఉంది.

Official Website: https://jeemain.nta.nic.in/

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి?

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21, 2026వ తేదీ నుండి మొదలవుతాయి.

జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు?

జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 01, 2026 వ తేదీ నుండి నిర్వహిస్తారు.

జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి?

జేఈఈ అడ్వాన్స్ద్ పరీక్షను మే 17, 2026వ తేదీన రెండు సెషన్ల మాదిరిగా నిర్వహించడం జరుగుతుంది.

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష కి సంబంధించి అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదలవుతుంది?

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష కి సంబంధించి అడ్మిట్ కార్డు విడుదల అయింది. అఫిషియల్ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోండి.

Leave a Comment