RRB JE Exam Dates 2026 In Telugu
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), జూనియర్ ఇంజనీర్(JE)/DMS/CMA నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్షా తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ RRB JE Exam Dates 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
RRB JE Notification 2025 అక్టోబర్ నెలలో విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2569 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ RRB JE Notification 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 31, 2025వ తేదీ నుండి నవంబర్ 30, 2025వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు.
పదవ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
RRB JE Selection Process 2026:
• CBT – 1
• CBT – 2
• (DV) డాక్యుమెంట్ వెరిఫికేషన్
• (ME) మెడికల్ ఎగ్జామినేషన్
అయితే అఫీషియల్ గా RRB JE CBT – 1 Exam Dates 2026 విడుదలయ్యాయి. ఈ పరీక్షలను ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 20, మార్చి 3, 2026వ తేదీల్లో నిర్వహించనున్నారు.
అభ్యర్థులు తమ RRB JE CBT – 1 Exam కి 10 రోజుల ముందు Exam City మరియు Exam Date ను చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ RRB JE CBT – 1 Exam కి 4 రోజుల ముందు RRB JE CBT – 1 Admit Card 2026 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Official Website: https://rrbsecunderabad.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |