RRB Paramedical Staff Exam Dates 2026: రైల్వే పరీక్ష తేదీలు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), నుండి పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షా తేదీలు విడుదల కావడం జరిగింది. ఈ RRB Paramedical Staff Exam Dates 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ RRB Paramedical Staff Notification 2025 ఆగస్టు లో విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆగస్టు 9, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 18, 2025వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 30 మధ్య కరెక్ట్ చేసుకున్నారు. ఈ RRB Paramedical Staff Notification 2025 ద్వారా 434 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

RRB Paramedical Staff Exam Dates 2026

ప్రస్తుతం RRB Paramedical Staff Exam Dates 2026 విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 10, 2026వ తేదీ నుండి మార్చి 12, 2026వ తేదీ మధ్య జరగనున్నాయి.

RRB Group D Notification 2026: 22,000 పోస్టులు

Notification NameRRB Paramedical Staff
పోస్టులు434
Application Dates ఆగస్టు 9, 2025 – సెప్టెంబర్ 18, 2025
పరీక్ష తేదీలుమార్చి 10, 2026 – మార్చి 12, 2026

అభ్యర్థులు తమ RRB Paramedical Staff Exam కి 10 రోజుల ముందు Exam City మరియు Exam Date ను చూసుకోవచ్చు.

అభ్యర్థులు తమ RRB Paramedical Staff Exam కి 4 రోజుల ముందు RRB Paramedical Staff Exam Admit Card ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

RRB Paramedical Staff Exam Dates 2026

Official Website: https://rrbsecunderabad.gov.in/

Leave a Comment