SSC Delhi Police Constable Answer Key 2026 In Telugu
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్సర్ కి విడుదల అయ్యింది. ఈ SSC Delhi Police Constable Answer Key 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 22, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 21, 2025 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. ఈ SSC Delhi Police Constable Notification 2025 ద్వారా 7565 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ SSC Delhi Police Constable Notification 2026 ను
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
ఫిజికల్ ఎండోరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్(PE&MT)
మెడికల్ ఎగ్జామినేషన్ ను నిర్వహించే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
SSC Delhi Police Constable Notification 2025 కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ను డిసెంబర్ 18, 2025 వ తేదీ నుండి జనవరి 06, 2026 వ తేదీల మధ్య నిర్వహించారు.

తాజాగా ఈ పరీక్షలకు సంబంధించి ఆన్సర్ కీ విడుదల అయింది. అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైట్ ssc.gov.in లో SSC Delhi Police Constable Answer Key 2026 ను చెక్ చేసుకోండి.
SSC Delhi Police Constable Answer Key 2026 కి సంబంధించి అభ్యంతరాలను జనవరి 13, 2026 వ తేదీ నుండి జనవరి 16, 2026 వ తేదీ మధ్య 50 రూపాయలను చెల్లించి తెలుపాలి.
Official Website: ssc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |