UPSC CSE Notification 2026 In Telugu: సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్

UPSC CSE Notification 2026 In Telugu

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నుండి విడుదల అయ్యే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE) నోటిఫికేషన్ వాయిదా పడింది. ఈ UPSC CSE Notification 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ సంవత్సరం క్యాలెండర్ కి సంబంధించి జనవరి 14, 2026వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవ్వాలి. అయితే కొన్ని కారణాలవల్ల నోటిఫికేషన్ వాయిదా పడింది.

ఈ యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి సంవత్సరం దేశంలోని గ్రూప్ ఏ సర్వీస్ లను భర్తీ చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు.

21 సంవత్సరముల నుండి 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సియేషన్ కూడా ఉంటుంది.

ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

పదవ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు

ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

అయితే 2026 సంవత్సరానికి గాను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ జనవరి 14, 2026వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.

షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జనవరి 14, 2026వ తేదీన విడుదల అయితే జనవరి 14, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 3, 2026వ తేదీ మధ్య అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మే 24, 2026వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ వాయిదా పడింది. తేదీల విషయంలో మార్పు జరిగే అవకాశం ఉంది.

Official Website: https://upsc.gov.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment