IBPS క్యాలెండర్ 2026 విడుదల! ఈ తేదీల్లో బ్యాంక్ పరీక్షలు – పూర్తి వివరాలు

ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల అయింది. ఈ IBPS Calender 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు(PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRBs) లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

అలాగే ఈ సంవత్సరం కూడా 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదలయ్యింది.

SSC Calendar 2026 in telugu

IBPS ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO)/మేనేజ్మెంట్ ట్రైనీస్ (MT), స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SPL), కస్టమర్ సర్వీసు అసోసియేట్స్ (CSA) మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ – 1, ఆఫీసర్ స్కేల్ – II and III, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేస్తారు.

ప్రొబేషనరీ ఆఫీసర్స్(PO), కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(CSA), ఆఫీసర్ స్కేల్ – I, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులకు ఎనీ డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు.

IBPS Calender 2026 in telugu

ప్రభుత్వ రంగ బ్యాంకులు(PSBs)

ప్రబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రైనీస్ (PO/MT)స్పెషలిస్ట్ ఆఫీసర్స్(SPL)కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(CSA)
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ఆగస్టు 22 – 23, 2026ఆగస్టు 29, 2026అక్టోబర్ 10 – 11, 2026
మెయిన్ ఎగ్జామినేషన్అక్టోబర్ 4, 2026నవంబర్ 1, 2026డిసెంబర్ 27, 2026

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(RRBs)

ఆఫీసర్ స్కేల్ – I ఆఫీసర్ స్కేల్ – II and IIIఆఫీసు అసిస్టెంట్
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్నవంబర్ 21 – 22, 2026NA డిసెంబర్ 6, 12, 13, 2026
మెయిన్ ఎగ్జామినేషన్డిసెంబర్ 20, 2026డిసెంబర్ 20, 2026జనవరి 30, 2027

IBPS Calender 2026 in telugu

Official Website: https://www.ibps.in/

1 thought on “IBPS క్యాలెండర్ 2026 విడుదల! ఈ తేదీల్లో బ్యాంక్ పరీక్షలు – పూర్తి వివరాలు”

Leave a Comment