NABARD Notification 2026
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నుండి డెవలప్మెంట్ అసిస్టెంట్/డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ NABARD Notification 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ NABARD Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 17, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 3, 2026 వ తేదీల మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ NABARD Notification 2026 ద్వారా
డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు
| రీజినల్ ఆఫీసెస్ | ఖాళీల వివరాలు |
| అండమాన్ అండ్ నికోబార్ | 1 |
| ఆంధ్రప్రదేశ్ | 7 |
| అస్సాం | 5 |
| బీహార్ | 1 |
| చతిస్గర్ | 5 |
| గోవా | 1 |
| గుజరాత్ | 9 |
| హర్యానా | 3 |
| హిమాచల్ ప్రదేశ్ | 4 |
| జమ్మూ & కాశ్మీర్ | 3 |
| జార్ఖండ్ | 1 |
| కర్ణాటక | 7 |
| కేరళ | 3 |
| లద్దక్ | 2 |
| మధ్యప్రదేశ్ | 10 |
| మహారాష్ట్ర(ఇంక్లూడింగ్ హెడ్ ఆఫీస్) | 48 |
| మణిపూర్ | 2 |
| మేఘాలయ | 1 |
| న్యూఢిల్లీ | 3 |
| ఒడిశా | 8 |
| పంజాబ్ | 2 |
| రాజస్థాన్ | 5 |
| తమిళనాడు | 9 |
| ఉత్తర ప్రదేశ్ | 11 |
| వెస్ట్ బెంగాల్ | 8 |
| మొత్తం | 159 |
డెవలప్మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులు
| రీజినల్ ఆఫీసెస్ | ఖాళీల సంఖ్య |
| ఆంధ్రప్రదేశ్ | 1 |
| మహారాష్ట్ర(హెడ్ ఆఫీస్) | 1 |
| తమిళనాడు | 1 |
| మొత్తం | 3 |
ఈ NABARD Notification 2026 ద్వారా డెవలప్మెంట్ అసిస్టెంట్ – 159 పోస్టులను మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) – 3 పోస్టులను మొత్తంగా 162 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age Limit:
జనవరి 1, 2026వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ NABARD Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు జనవరి 2, 1991 వ తేదీ నుండి జనవరి 01, 2005 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉండి. అంటే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరంల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరంల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:
డెవలప్మెంట్ అసిస్టెంట్:
ఏదైనా డిసిప్లేన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ నీ 50% మార్కులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు జస్ట్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ):
బ్యాచిలర్స్ డిగ్రీని ఇంగ్లీషు మరియు హిందీ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు జస్ట్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించి ఈ NABARD Notification 2026 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
డెవలప్మెంట్ అసిస్టెంట్:
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
| టెస్ట్ పేరు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 | 20 |
| న్యూమరికల్ ఎబిలిటీ | 30 | 30 | 20 |
| రీజనింగ్ | 30 | 30 | 20 |
| మొత్తం | 100 | 100 | 60 |
మెయిన్ ఎగ్జామినేషన్
| టెస్ట్ పేరు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
| రీజనింగ్ | 30 | 30 | 30 |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 30 | 30 | 30 |
| జనరల్ అవేర్నెస్(స్పెషల్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్) | 50 | 50 | 25 |
| కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 40 | 20 |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 3 | 50 | 30 |
| మొత్తం | 200 | 135 |
డెవలప్మెంట్ అసిస్టెంట్(హిందీ):
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
| టెస్ట్ పేరు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 | 20 |
| ప్రొఫెషనల్ నాలెడ్జ్ (హిందీ/ఇంగ్లీషు) | 30 | 30 | 20 |
| రీజనింగ్ | 30 | 30 | 20 |
| మొత్తం | 100 | 100 | 60 |
మెయిన్ ఎగ్జామినేషన్:
| టెస్ట్ పేరు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
| రీజనింగ్ | 20 | 20 | 25 |
| ప్రొఫెషనల్ నాలెడ్జ్(హిందీ/ఇంగ్లీష్) | 50 | 50 | 35 |
| జనరల్ అవేర్నెస్(స్పెషల్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్) | 40 | 40 | 25 |
| కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 40 | 20 |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 3 | 50 | 30 |
| మొత్తం | 200 | 135 |
How To Apply:
ఈ NABARD Notification 2026 కోసం అభ్యర్థులు www.nabard.org వెబ్సైటు లో జనవరి 17, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 03, 2026 వ తేదీల మధ్య అప్లై చేస్కోవాలి.
ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫొటోగ్రాఫ్ & సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 450 రూపాయలను అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ చార్జెస్ 100 రూపాయలను మొత్తంగా 550 చెల్లించి అప్లై చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు ఇంటిమేషన్ చార్జెస్ 100 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
ఈ NABARD Notification 2026 కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 23,100 రూపాయలు ఉంటుంది. ఇంకా అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని కలుపుకొని నెలకు 46,500 రూపాయలు వస్తుంది.
Official Website: https://www.nabard.org/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Thank you very good information
very nice, good information thank you