NITRKL Library Notification 2026
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోర్కేల నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ NITRKL Library Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ NITRKL Library Notification 2026 ద్వారా ఆఫీసర్ క్యాడర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జనవరి 13, 2026వ తేదీన విడుదల అయింది.
ఈ NITRKL Library Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 14, 2026వ తేదీ బుధవారం నుండి ఫిబ్రవరి 19, 2026 గురువారం వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16, 2026 సోమవారం.
ఈ NITRKL Library Notification 2026 కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
ఈ NITR Library Notification 2026 ద్వారా
| పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
| లైబ్రేరియన్ | 1 |
| డిప్యూటీ లైబ్రేరియన్ | 1 |
| సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ | 1 |
| అసిస్టెంట్ రిజిస్టర్ | 2 |
| అసిస్టెంట్ లైబ్రేరియన్ | 1 |
| సైంటిఫిక్ ఆఫీసర్ | 1 |
| మెడికల్ ఆఫీసర్ | 2 |
ఈ NITR Library Notification 2026 ద్వారా మొత్తంగా 9 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. కేటగిరి వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Salary:
| పోస్టు | జీతం |
| లైబ్రేరియన్ | Rs.144200 – 218200 |
| డిప్యూటీ లైబ్రేరియన్ | Rs. 78800 – 209200 |
| సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ | Rs.78800 – 209200 |
| అసిస్టెంట్ రిజిస్టర్ | Rs. 56100 – 177500 |
| అసిస్టెంట్ లైబ్రేరియన్ | Rs. 56100 – 177500 |
| సైంటిఫిక్ ఆఫీసర్ | Rs. 56100-177500 |
| మెడికల్ ఆఫీసర్ | Rs. 56100 – 177500 |
Age Limit:
లైబ్రేరియన్: 56 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
డిప్యూటీ లైబ్రేరియన్/సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ రిజిస్టర్/అసిస్టెంట్ లైబ్రేరియన్/సైంటిఫిక్ ఆఫీసర్/మెడికల్ ఆఫీసర్: 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
మాస్టర్స్ డిగ్రీ, బిఇ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీబీఎస్ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది.
అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ను చూసుకోండి.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ https://www.nitrkl.ac.in/Career/NonTeaching/ లో అప్లై ఆన్లైన్ లింకు పై క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 14, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2026
అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్: ఫిబ్రవరి 19, 2026
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://www.nitrkl.ac.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |