10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు! NIELIT Recruitment 2026

NIELIT Recruitment 2026

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NIELIT Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ NIELIT Recruitment 2026 కోసం అభ్యర్థులు జనవరి 28, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 26, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ NIELIT Recruitment 2026 ద్వారా

Southern – 3(UR)

Western – 1(EWS)

మొత్తం 4 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ పోస్టులు సెల్ఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు.

10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Age Limit:

18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ NIELIT Recruitment 2026 కి అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

10వ తరగతి పాస్ అయి ఉండాలి.

మోటార్ కార్ కి సంబంధించి వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.

మోటార్ కార్ కి సంబంధించి 3 సంవత్సరముల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

Selection Process:

రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

రిటర్న్ ఎగ్జామినేషన్: 120 ప్రశ్నలకు గాను 120 మార్కులు చొప్పున 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.

స్కిల్ టెస్ట్: డ్రైవింగ్ కి సంబంధించి స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు https://recruit-delhi.nielit.gov.in వెబ్సైటులో జనవరి 28, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 26, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే పే లెవెల్ 2 ప్రకారం Rs.19900-63200 రూపాయల మధ్య జీతం ఉంటుంది.

Notification

Official Website: https://recruit-delhi.nielit.gov.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment