భారీగా పడిపోయిన బంగారు, వెండి ధరలు! Gold & Silver Prices

Gold & Silver Prices

బంగారు మరియు వెండి ప్రియులకు భారీ ఉపశమనం. నేడు బంగారు, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ Gold & Silver Prices కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

గత సంవత్సర కాలం నుండి ఎప్పుడూ పెరగానంతగా బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. రోజు భారీగా పెరిగే బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి.

నేడు జనవరి 30, 2026వ తేదీన బంగారు, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ రోజు తులం బంగారు విలువ 8,000 రూపాయలకు పైగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారు విలువ 1,78,850 రూపాయల నుండి 1,70,620 రూపాయలకి తగ్గింది. 22 క్యారెట్ల బంగారు విలువ 1,63,950 రూపాయల నుండి 1,56,400 రూపాయలకి తగ్గింది.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

అయితే నిన్న 11,000 రూపాయలు పెరగగా ఈరోజు భారీగా ఎప్పుడూ లేనంతగా 8,000 రూపాయలు తగ్గుముఖం పట్టింది.

అయితే వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. కేజీ వెండి ధర ఈరోజు 10,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 4,15,000 రూపాయలు ఉంది. తులం వెండి 4,150 రూపాయలకు లభిస్తోంది.

రోజు భారీగా పెరిగే బంగారం, వెండి ధరలు నేడు తగ్గడంతో బంగారం, వెండి ప్రియులు శుభవార్తగా భావించాలి. అయితే రానున్న రోజుల్లో బంగారు ధరలు పెరుగుతాయా లేదా తగ్గుముఖం పడతాయా అనేది వేచి చూడాలి.

ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment