స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ కి అప్లై చేస్తున్న అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ ఎగ్జామ్ తేదీ మరియు సిటీని చూసుకోండి. ఈ SSC MTS City Intimation Slip 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
SSC MTS Notification గత సంవత్సరం 2025 జూన్ లో విడుదల అయింది. ఈ SSC MTS Notification 2025 కోసం అభ్యర్థులు జూన్ 26 వ తేదీ నుండి జూలై 24 వ తేదీల మధ్య అప్లై చేసుకున్నారు.
10వ తరగతి అర్హతతో రైల్వేలో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హవాల్దార్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) – 6,810 పోస్టులు
హవాల్దార్ – 1,211
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 8021 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
అభ్యర్థులు జనవరి 15, 2026 నుండి జనవరి 25, 2026వ తేదీల మధ్య స్లాట్ లను బుక్ చేసుకోవడం జరిగింది.
ఈ SSC MTS Exams ఫిబ్రవరి 4, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 19, 2026 వ తేదీల మధ్య జరగనున్నాయి.
అయితే ప్రస్తుతం SSC MTS City Intimation 2026 ను విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ ఎగ్జామ్ తేదీ, సిటీ, షిఫ్ట్ ను చెక్ చేసుకోండి.

SSC MTS City Intimation Slip 2026
ముందుగా అభ్యర్థులు ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు కాప్చ్చ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్ పై క్లిక్ చేయాలి.
తర్వాత ఎగ్జామినేషన్ వద్ద మల్టీ టస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ ను ఎంచుకోవాలి.
తర్వాత 2025ను సెలెక్ట్ చేసుకోండి. చెక్ స్టేటస్ పై క్లిక్ చేయండి. మీ సిటీ ఇంటిమేషన్ చూసుకోండి.
నీ ఎగ్జామ్ కి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోండి.
Official Website: ssc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |