10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు! CSIR – CRRI Recruitment 2026

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CRRI), న్యూఢిల్లీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ CSIR – CRRI Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CSIR – CRRI Recruitment 2026 కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 23, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ CSIR – CRRI Recruitment 2026 ద్వారా

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) – 10 (UR-4, OBC-4, EWS-2)

సెక్యూరిటీ అసిస్టెంట్/వాచ్ & వార్డు అసిస్టెంట్ – 1(UR)

హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్ – 1(UR)

Age Limit:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS): 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరంల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

సెక్యూరిటీ అసిస్టెంట్/వాచ్ & వార్డు అసిస్టెంట్: 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్: 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

10వ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వుడు మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరముల ఎజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS): 10వ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

మిగిలిన పోస్టులకు క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Selection Process:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS)

రిటర్న్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 150 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 450 మార్కులకు 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది.

How To Apply:

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినా https://www.crridom.gov.in లో ఫిబ్రవరి 2, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 23, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ CSIR – CRRI Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS): ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్-1 ప్రకారం నెలకు 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల మధ్య జీతం ఉంటుంది.

సెక్యూరిటీ అసిస్టెంట్/వాచ్ & వార్డు అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్-6 ప్రకారం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల మధ్య జీతం ఉంటుంది.

హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్-6 ప్రకారం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల మధ్య జీతం ఉంటుంది.

Notification

Official Website: https://www.crridom.gov.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు! CSIR – CRRI Recruitment 2026”

Leave a Comment