IOCL Recruitment 2026
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IOCL Recruitment 2026 ద్వారా 394 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IOCL Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ IOCL Recruitment 2026 కోసం అభ్యర్థులు జనవరి 28, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 10, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
ఈ IOCL Recruitment 2026 ద్వారా టెక్నీషియన్ అప్రెంటిస్(మెకానికల్, ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్ & ఇన్స్ట్రుమెంటేషన్), ట్రేడ్ అప్రెంటిస్ (అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, అకౌంటెంట్), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ప్రెషర్ అప్రెంటిసెస్), డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ ఉద్యోగాలు. మొత్తంగా 394 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
జనవరి 31, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరముల, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు
Educational Qualification:
డేటా ఎంట్రీ ఆపరేటర్ (ప్రెషర్ అప్రెంటిసెస్): 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్): 12th పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ (అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్): గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటిస్ ( అకౌంటెంట్): కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్ అప్రెంటిస్(మెకానికల్): మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసినవారు అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్ అప్రెంటిస్(ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్(టెలి కమ్యూనికేషన్ & ఇన్స్ట్రుమెంటేషన్): ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ బేసెస్ మీద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
మిగిలిన అన్ని వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. ఇది అప్రెంటిస్ ఉద్యోగాలు. సెలెక్ట్ అయినట్లయితే ఒక సంవత్సరం మాత్రమే ఉద్యోగం ఉంటుంది.
Click Here: https://iocl.com/apprenticeships