ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్! AP Inter Hall Ticket Download 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ విద్యా శాఖ హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. ఈ AP AP Inter Hall Ticket Download 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23, 2026వ తేదీ ప్రారంభమై మార్చి 24, 2026 వ తేదీల మధ్య జరగనున్నాయి.

పదవ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

ఇంటర్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 24, 2026వ తేదీ ప్రారంభమై మార్చి 23, 2026 వ తేదీల మధ్య జరగనున్నాయి.

ఇంటర్ పరీక్షలు ఉదయం 9కి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి.

అయితే ఇప్పుడు ఇంటర్ విద్యాశాఖ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

AP Inter Hall Ticket Download 2026

ముందుగా విద్యార్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://bie.ap.gov.in/ లోకి వెళ్లాలి. తర్వాత అభ్యర్థులు వారు అడిగిన డీటెయిల్స్ ను ఎంటర్ చేసి తమ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Official website: https://bie.ap.gov.in/

1 thought on “ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్! AP Inter Hall Ticket Download 2026”

Leave a Comment