బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. విద్యార్థులు ఈ TS 10Th Class Hall Tickets కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 16, 2026వ తేదీల మధ్య జరగనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు ఈ పదవ తరగతి పరీక్షలను రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను 2,676 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్రాల వద్దా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
అయితే ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్లను మార్చి 5, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి హాల్ టికెట్
తెలంగాణ పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి bsc.telangana.gov.in లో లేదా వాట్సాప్ నెంబర్ 8096958096 ద్వారా చూసుకోవచ్చు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |