హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి! RRB NTPC Admit Card Download 2026

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) నోటిఫికేషన్ సిబిటి 1 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల కావడం జరిగింది. ఈ RRB NTPC Admit Card Download 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

RRB NTPC Notification అక్టోబర్ 2025లో విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అక్టోబర్ 21, 2025వ తేదీ నుండి నవంబర్ 27, 2025వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.

ఈ RRB NTPC Notification ద్వారా 5810 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ RRB NTPC CBT-1 Exams మార్చి 16, 2026వ తేదీ నుండి మార్చి 27, 2026వ తేదీల మధ్య జరగనున్నాయి.

ఎగ్జామ్ కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.

పదవ తరగతి అర్హత తో ఎంటీఎస్ ఉద్యోగాలు

RRB NTPC Admit Card Download 2026

RRB NTPC Admit Card Download 2026 – Click Here

పైన ఉన్న లింకుపై క్లిక్ చేయండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.

తర్వాత ఈ కాల్ లెటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment