రైల్వేలో ఉద్యోగాలు! South Central Railway Recruitment 2026

సౌత్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ South Central Railway Recruitment 2026 ద్వారా 2801 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ South Central Railway Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా ఏసీ మెకానిక్, కార్పెంటర్, కోప, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫీట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెచీనిస్ట్,MMTM, మోటార్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ South Central Railway Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 12, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 11, 2026వ తేదీల మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

ఏప్రిల్ 11, 2026వ తేదీ నాటికి 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

10060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్

Educational Qualification:

ఈ South Central Railway Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 50% మార్కులతో పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.

Selection Process:

పదవ తరగతి మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

How To Apply:

ముందుగా అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత www.scr.indianrailways.gov.in వెబ్సైట్లో ఈ South Central Railway Recruitment 2026 కి అప్లై చేసుకోవాలి.

మార్చి 12, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 11, 2026వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ South Central Railway Recruitment 2026 కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలని.

ఫిమేల్, ట్రాన్స్ జెండర్, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification

Official Website: https://scr.onlineregister.org.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment