DGQA Recruitment 2026
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ ఆసూరెన్స్ (DGQA) లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ DGQA Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ DGQA Recruitment 2026 ద్వారా
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II – 5 పోస్టులు
CMD (OG) – 5 పోస్టులు
కార్పెంటర్ – 1 పోస్టు
మొత్తంగా 8 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II/CMD (OG): 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
కార్పెంటర్: 18 సంవత్సరముల నుండి 37 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఏదైనా డిగ్రీ అర్హతతో రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాలు
Educational Qualification:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II: 10+2 లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులకి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.
CMD (OG): మెట్రిక్యులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. కారు మరియు హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మినిమం 4 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
కార్పెంటర్: మెట్రిక్యులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
Selection Process:
రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మార్చి 28, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 24, 2026వ తేదీ మధ్య ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై ఎలా చేసుకోవాలి పోస్టు ద్వారా ఎలా పంపాలి పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూసుకోండి.
Salary:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II: ఈ పోస్ట్ క సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ర్ 4 ప్రకారం బేసిక్ పే 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల మధ్య ఉంటుంది.
CMD (OG): ఈ పోస్టుకు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్య ఉంటుంది.
కార్పెంటర్: ఈ పోస్టుకు సెలెక్ట్ అయినట్లు అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19900 నుండి 63200 మధ్య ఉంటుంది.
Official Website: www.dgqadefence.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |