పదవ తరగతితో ఎంటీఎస్ ఉద్యోగాలు! CSIR – IMMT Recruitment 2026

CSIR – IMMT Recruitment 2026

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి ఇనిస్ట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (IMMT) లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – IMMT Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CSIR – IMMT Recruitment 2026 ద్వారా 7 ఎంటిఎస్(4-UR,2-ST, 1-EWS) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

Educational Qualification:

మెట్రిక్యులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Age Limit:

18 సంవత్సరాల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

7 వ తరగతి అర్హత తో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

Selection Process:

రిటర్న్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 150 ప్రశ్నలకు 2 గంటల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి కరెక్టు ఆన్సర్ కి మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ ఉంటుంది.

పరీక్ష పేపర్ 10వ తరగతి స్టాండర్డ్ లో ఉంటుంది.

How To Apply :

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.immt.res.in లో మార్చి 23, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 21, 2026వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification

Official Website: https://www.immt.res.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment