గ్రామీణ బ్యాంకులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (IIBF) నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IIBF Recruitment 2025 ద్వారా 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

IIBF Recruitment 2025 కోసం అభ్యర్థులు నవంబర్ 28, 2025వ తేదీ నుండి డిసెంబర్ 12, 2025వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

నవంబర్ 01, 2025 వ తేదీ నాటికి 28 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలుకు అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్మెంట్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ లో 60 శాతం మార్కులతో అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అయితే, బ్యాంకింగ్ & ఫైనాన్స్ ఆఫ్ IIBF లో డిప్లమా లేదా ఎం.కం/ఎంఏ (ఎకనామిక్స్)/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/సి ఎస్/సి ఎఫ్ ఏ చేసిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Selection Process:

ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఆన్లైన్ ఎగ్జామినేషన్:

రీజనింగ్ – 50 ప్రశ్నలు – 50 మార్కులు – 40 నిమిషాలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40 ప్రశ్నలు – 40 మార్కులు – 30 నిమిషాలు

క్వాంటిటీ ఆప్టిట్యూడ్ – 50 ప్రశ్నలు – 50 మార్కులు – 40 నిమిషాలు

జనరల్ అవేర్నెస్ – 40 ప్రశ్నలు -40 మార్కులు – 20 నిమిషాలు

కంప్యూటర్ నాలెడ్జ్ – 20 ప్రశ్నలు – 20 మార్కులు – 10 నిమిషాలు

మొత్తంగా ఈ ఎగ్జామ్ వచ్చేసి 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 140 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంది.

ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ను డిసెంబర్ 28, 2025 వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుంది.

Examination Centers:

చెన్నై

కోల్కత్తా

ఢిల్లీ/NCR

ముంబై/నావి ముంబై/తానే MMR

లక్నో

గువాహతి

హైదరాబాదు

బెంగళూరు

అహ్మదాబాద్/గాంధీనగర్

How To Apply:

ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
తర్వాత డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
అధర్ గైడ్లైన్స్

అభ్యర్థులు డిసెంబర్ 12, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:

IIBF Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 700+GST రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ ముంబైలో ఉంటుంది. తర్వాత ఆల్ ఓవర్ ఇండియాకి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది.

మిగిలినా పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లోకి వెళ్లి చూసుకోండి.

Notification PDF

Official Website: https://www.iibf.org.in/

Leave a Comment