AP New Spouse Pension 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూసే వారికి భారీ శుభవార్త. త్వరలో రాష్ట్రంలోని వితంతువులకు నూతనంగా పెన్షన్లను అందించనున్నారు. ఈ AP New Spouse Pension 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు నూతనంగా పెన్షన్లను అందించనున్నారు. ఈ పింఛన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం త్వరలో శుభవార్త తెలపనుంది.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
జూన్ 12, 2026వ తేదీ నాటికి కుటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినందున అదే రోజు వితంతువులకు పెన్షన్ అందజేయనున్నారు. వితంతువుల పెన్షన్ తర్వాత వికలాంగులకు పెన్షన్ అందజేయనున్నారు.
అయితే పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే వితంతువులకు వెంటనే పెన్షన్ అందజేస్తున్నారూ. 60 సంవత్సరాల లోపు ఉండి, స్పౌజ్ కేటగిరీలోకి రాని వారి వితంతువులకు నూతనంగా పెన్షన్లను అందజేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నూతన వితంతు పెన్షన్ల కోసం 1.53 లక్షల మంది ఎదురుచూస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం నెలకు 61 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు పెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతువులకు నెలకు 4000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |