నోట్ల తయారీలో ఉద్యోగాలు! CNPN Recruitment 2026

CNPN Recruitment 2026

కరెన్సీ నోట్ ప్రైస్, నాసిక్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CNPN Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CNPN Recruitment 2026 ద్వారా సాఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ CNPN Recruitment 2026 కోసం అభ్యర్థులు ఏప్రిల్ 20, 2026 వ తేదీ నుండి మే 19, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

పది , ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Age Limit:

18 సంవత్సరముల నుండి 25, 28, 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

అలాగే కాస్ట్ ను బట్టి ఏజ్ రిలాక్సియేషన్ కూడా ఉంది.

Educational Qualification:

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ను అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.(ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.)

Selection Process:

ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. కొన్ని పోస్టులకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ లో మే 19, 2026 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

Official Website: https://cnpnashik.spmcil.com

Notification PDF

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment