ఏపీ లో ఉద్యోగాలు! AP NHM Recruitment 2026

AP NHM Recruitment 2026

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, గుంటూరు నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ AP NHM Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ AP NHM Recruitment 2026 ద్వారా

జూనియర్ అసిస్టెంట్ – 1 పోస్టు

ఆప్టోమెట్రిస్ట్ – 1 పోస్టు

DDM/MIS-NHM – 1 పోస్టు

లాబ్ అటెండెంట్ – 1 పోస్టు

సోషల్ వర్కర్ – 1 పోస్టు

టీబీ హెల్త్ విజిటర్ – 1 పోస్టు

సీనియర్ ట్రీట్మెంట్ లాబ్ సూపర్వైజర్ – 1 పోస్టు

మొత్తం గా 7 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు.

ఈ AP NHM Recruitment 2026 కోసం అభ్యర్థులు ఏప్రిల్ 30, 2026 వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Age Limit:

42 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ex సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

జూనియర్ అసిస్టెంట్: డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.

ఆప్టోమెట్రిస్ట్: బ్యాచిలర్స్ ఇన్ ఆప్టోమెట్రీ లేదా మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ చేసి ఉండాలి.

DDM/MIS-NHM: కంప్యూటర్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలానే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.

లేదా

బిఈ ఇన్ ఐటీ/ఎలక్ట్రానిక్స్

లాబ్ అటెండెంట్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే లాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి.

మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ను అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Selection Process:

మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి https://guntur.ap.gov.in/ లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. ఫారం ను నింపండి. అడిగిన అన్ని డాక్యుమెంట్స్ నీ అటాచ్ చేయండి. నోటిఫికేషన్ లో అడిగిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపండి. మీ అప్లికేషన్ ఏప్రిల్ 30, 2026 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు చేరుకునే విధంగా పంపండి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కీ అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, ews, ex service men అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.

Official Website: https://guntur.ap.gov.in/

Notification

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment