తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర! Gas Prices in telugu

Gas Prices in telugu

గ్యాస్ ప్రియులకు భారీ శుభవార్త. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న గ్యాస్ ధరలు తాజాగా జూలై 1, 2026 వ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడం జరిగింది. ఈ Gas Prices in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు శాంతి ఒప్పందాల కారణంగా యుద్ధం కాస్త సర్దిమనగింది. దీని కారణంగా తాజాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.

ఏఐ ప్రభావం.. కాలేజీల్లో 12 వేల కోర్సులు ఎత్తివేత

తాజాగా దేశంలో కమర్షియల్ (19 కేజీల) గ్యాస్ సిలిండర్ ధరలు 183.50 రూపాయలు తగ్గాయి. ఈ సంవత్సరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి.

సామాన్యులు ఉపయోగించే గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ (14.2 కేజీల) ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.

గత కొన్ని నెలలుగా భారీ స్థాయిలో పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు నేడు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ ప్రియులు హాస్యం వ్యక్తం చేస్తున్నారు.

1 thought on “తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర! Gas Prices in telugu”

Leave a Comment