గ్రూప్ డి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల! RRB Group D City Intimation 2026 In Telugu

RRB Group D City Intimation 2026 In Telugu: RRB Group D Notification 2026 కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలకి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఓపెన్ కావడం జరిగింది. అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ తమ సిటీ మరియు ఎగ్జామ్ డేట్ ను చూసుకోండి.

RRB Group D Notification జనవరి 2026లో విడుదల అయింది. ఈ రైల్వే గ్రూప్-డి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ నుండి మార్చి 9, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు.


ఈ RRB Group D Notification 2026 ను

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)
డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ను నిర్వహించి ఈ RRB Group D పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ RRB Group D 2026 Exams ఆగస్టు 3, 2026వ తేదీ నుండి ఆగస్టు 21, 2026 వ తేదీల మధ్య జరుగుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం శుభవార్త..3168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

ఈ RRB Group D కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ సిటీ ఇంటిమేషన్ ను ఈ విధంగా చూసుకోండి.

అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి పది రోజుల ముందు ఎగ్జాం సిటీ మరియు డేట్ ను చూసుకోవచ్చు. ఎగ్జామ్ కి నాలుగు రోజుల ముందు కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

RRB Group D City Intimation 2026 In Telugu

ఈ RRB Group D City Intimation 2026 ను ఎలా చూసుకోవాలి అంటే..

RRB Group D City Intimation 2026 – Click Here

పైన ఉన్న Click Here పై క్లిక్ చేయండి.

మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యప్చ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

అయితే అందరు అభ్యర్థులకి లాగిన్ అవ్వడం కుదరదు. ఎవరికైతే తమ ఎగ్జామ్ 10 రోజుల ముందు ఉందో అటువంటి వారికి లాగిన్ ఓపెన్ అవుతుంది.

లాగిన్ అవ్వగానే మీ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. సిటీ ఇంటిమేషన్ స్లీప్ పై క్లిక్ చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీ ఎగ్జామ్ కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డు సెక్షన్ ఓపెన్ అయినప్పుడు మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a Comment