గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్, విజయవాడలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ Young Professional Notification 2025 ద్వారా 1 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ Young Professional Notification 2025 కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు పోస్టింగ్ అనేది రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్, విజయవాడలో ఉంటుంది.
Age Limit:
40 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఈ మెయిల్: rpo.vijayawada@mea.gov.in ద్వారా అప్లై చేస్కోవాలి.
లేదా
పోస్టు ద్వారా అప్లై చేస్కోవాలి.
ఎలా అప్లై చేసుకోవాలో అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు నెలకు 50,000 రూపాయల జీతం ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు నెలకు 60,000 రూపాయల జీతం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఈ ఉద్యోగం ఉంటుంది. తర్వాత అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్స్ ను బేస్ చేసుకుని మూడు సంవత్సరాలు పెంచడం జరుగుతుంది.
Notification PDF
Official Website: https://www.mea.gov.in/
I intrested this job
I’m interested sir/mam
I have completed the btech graduation with 71%
In JNTU
I’m interested sir/mam
I have completed the btech graduation with 71%
In JNTU