Telangana Police Notification 2026
Telangana Police Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తంగా నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నోటిఫికేషన్లను లను జులై 29, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
పోలీస్ కానిస్టేబుల్ ((SAR CPL) (Men) – 24
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ – 1,380
ఫైర్ ఫైటర్ – 751
వార్డర్ (మెల్) – 196
వార్డర్ (ఫిమేల్) – 12
మొత్తంగా 7,112 పోస్టులను
సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్) – 148
సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్) – 14
సబ్ ఇన్స్పెక్టర్ (SAR CPL) (Men) – 3
సబ్ ఇన్స్పెక్టర్ (TGSP) (Men) – 12
ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ – 44
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
డిప్యూటీ జైలర్(మెన్) – 14
డిప్యూటీ జైలర్(ఫిమేల్) – 1
మొత్తంగా 275 పోస్టులు
కానిస్టేబుల్(మెకానిక్) (మెన్) – 7
కానిస్టేబుల్(డ్రైవర్) (మెన్) – 20
మొత్తంగా 27 పోస్టులు
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో – 23 పోస్టులు
ఈ నోటిఫికేషన్ ల ద్వారా మొత్తంగా పోలీసు డిపార్ట్మెంటులో 7,437 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

Age Limit:
కానిస్టేబుల్: 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వరకు వయసు అడగడం జరిగింది. జీవో నెంబర్ 87 ద్వారా అన్ని వర్గాల వారికి ఐదు సంవత్సరాల పొడిగింపు ఉంది. అంటే 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఎస్ఐ: 21 నుండి 25 సంవత్సరాల మధ్య వయసును అడిగారు. అయితే జీవో నెంబర్ 87 ద్వారా ఐదేళ్లు పొడిగింపు ఉంటుంది. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్
రెండు పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
కానిస్టేబుల్: ఇంటర్ చదివి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సై: బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు లోకి వెళ్లి నోటిఫికేషన్ లను చూసుకోండి. పాయింటు పాయింటు చదువుకోండి.
Official Website: https://www.tgprb.in/