ఆగస్టు 23 లోగా కచ్చితంగా చేసుకోండి! Gas Ekyc 2026 telugu

Gas Ekyc 2026 telugu

Gas Ekyc 2026 telugu: ఈకేవైసీ పూర్తికాని వారికి గ్యాస్ కంపెనీలు సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఈ కేవైసీ చేసుకొని వారు ఆగస్టు 23 తేదీల్లోగా చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

ప్రస్తుత రోజుల్లో పథకం అందాలన్నా, బ్యాంకు పనులు కావాలన్నా ఈకేవైసీ కంపల్సరీ. అదేవిధంగా గ్యాస్ కంపెనీలు కూడా కస్టమర్లు ఈకేవైసీ ని పూర్తి చేసుకోవాలని తెలపడం జరిగింది.

సంజీవని పథకం: ప్రతి కుటుంబానికి 25 లక్షలు

ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకుని వారు ఆగస్టు 23వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు తెలియజేశాయి. ఆగస్టు 1 నుండి ఈ కేవైసీ పూర్తికాని వారికి సిలిండర్ల పంపిణీ నీ నిలిపివేశాయి.

కస్టమర్లు ఈ కేవైసీని డెలివరీ బాయ్ వ్యక్తితో చేసుకోవచ్చు. లేదా గ్యాస్ ఏజెన్సీని సందర్శించి ఈకేవైసీ నీ పూర్తి చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈకేవైసీ పూర్తయిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

Whatsapp Channel

1 thought on “ఆగస్టు 23 లోగా కచ్చితంగా చేసుకోండి! Gas Ekyc 2026 telugu”

Leave a Comment