ఆకాశాన్ని అంటిన బంగారు, వెండి ధరలు! Today Gold Rates

ఆకాశాన్ని అంటిన బంగారు, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు నేడు గురువారం ఆగస్టు 20, 2026వ తేదీన భారీగా పెరిగాయి. గత పది రోజుల్లోనే బంగారు, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి.

కిలో వెండి నేడు ఒకేసారి 10000 రూపాయలు పెరిగి 2,60,000 రూపాయలకు చేరింది. అయితే ఒకేరోజు పదివేల రూపాయలు పెరగడం ఈ నెలలో ఇది రెండవసారి. పది రోజుల క్రింద ఆగస్టు 11వ తేదీన కేజీ వెండి 10000 పెరగడం జరిగింది. సరిగ్గా తొమ్మిది పది రోజులకి మళ్లీ పదివేల రూపాయలు పెరిగింది.

ఏప్రిల్ 2027 నుండి ప్లాస్టిక్ కరెన్సీ ప్రారంభం

బంగారం ధరలు కూడా బగ్గుమంటున్నాయి. నేడు ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4300 రూపాయలు పెరిగి 1,59,270 రూపాయలకి చేరుకుంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 3950 రూపాయలు పెరిగి 1,46,000 రూపాయలకి ఎగబాకింది.

నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండొచ్చు.

whatsapp channel

Leave a Comment