AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu

AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu:

శ్రీ సత్య సాయి జిల్లా నుండి అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu ద్వారా 69 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu ద్వారా

బత్తలపల్లి – 3 పోస్టులు

సి కె పల్లి – 6 పోస్టులు

ధర్మవరం – 6 పోస్టులు

గుడిబండ – 2 పోస్టులు

హిందూపూర్ – 13 పోస్టులు

కదిరి – 6 పోస్టులు

మదకాసిరా – 7 పోస్టులు

నల్లచెరువు – 3 పోస్టులు

ఓడి చెరువు – 2 పోస్టులు

పెనుకొండ – 6 పోస్టులు

పుట్టపర్తి – 6 పోస్ట్లు

సోమందేపల్లి – 9 పోస్టులు మొత్తంగా 69 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu కోసం అభ్యర్థులు డిసెంబర్ 30, 2025వ తేదీలోగా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు.

పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22000 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Age Limit:

జులై 1, 2025వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు వివాహితులు అయి ఉండవలెను.

అభ్యర్థులు స్థానికులు అయి ఉండవలెను.

Selection Process:

డిక్టేషన్ నిర్వహించి ఈ AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 In Telugu ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

అయితే ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్స్ నీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది.

How To Apply:

ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫారం ని పూరించాలి. ఫోటో అంటించాలి. ఫోటో పైన అభ్యర్థి సంతకం చేయాలి. ఈ అప్లికేషన్ ఫారం తో పాటు నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సి సర్టిఫికెట్/ ఆధార్ కార్డు, పదవ తరగతి మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు అయినట్లయితే వారి సర్టిఫికేట్.

అన్నింటిని తీసుకొని సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో డిసెంబర్ 30, 2025 వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలి.

Salary:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అంగన్వాడీ కార్యకర్తకు అయితే నేలకు 11500 జీతం వస్తుంది. అంగన్వాడీ సహాయకురాలికి అయితే నెలకు 7000 రూపాయలు జీతం వస్తుంది.

Notification

Official Website: https://srisathyasai.ap.gov.in/

Leave a Comment