GMC & GTGH Rajamahendravaram Notification 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు

GMC & GTGH Rajamahendravaram Notification 2025

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ GMC & GTGH Rajamahendravaram Notification 2025 ద్వారా 60 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

పదవ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు

GMC & GTGH Rajamahendravaram Notification 2025 ద్వారా

Post Name Posts in GMCPosts in GTGHTotal Posts
ఆఫీసు సబర్డినట్91625
అనతేషియా టెక్నీషియన్022
కార్డియాలజీ టెక్నీషియన్033
ల్యాబ్ టెక్నీషియన్022
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్022
జనరల్ డ్యూటీ అటెండెంట్11920
స్టోర్ అటెండెంట్033
ల్యాబ్ అటెండెంట్101
ఈసీజీ టెక్నీషియన్011
లైబ్రరీ అసిస్టెంట్101
మొత్తం124860

మొత్తంగా 60 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. క్యాటగిరి వైజ్ పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Age Limit :

డిసెంబర్ 01, 2025వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టి, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఎక్స్ సర్వీస్ మెన అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

ఆఫీసు సబర్డినట్/జనరల్ డ్యూటీ అటెండెంట్/స్టోర్ అటెండెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి.

మిగిలిన పోస్టులకి పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో మిగిలిన పోస్టుల వివరాలను చూసుకోండి.

Selection Process:

మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ గాని నిర్వహించడం జరగదు. కేవలం క్వాలిఫికేషన్ లో ఇచ్చిన మెరీట్ ఆధారంగా భర్తీ చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply :

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తిగా అప్లికేషన్ ఫారం ను నింపాలి. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి, నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్కు వెళ్లి అందజేయాలి. జనవరి 9, 2026వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అందజేయాలి.

Application Fee:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఓసి అభ్యర్థులు అయితే 300 రూపాయలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 200 రూపాయలను

Notification PDF

Official Website: https://eastgodavari.ap.gov.in/

Leave a Comment