AP January Month Holidays 2026: జనవరి నెలలో సెలవులు

AP January Month Holidays 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెల వచ్చింది అంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్కూల్ పిల్లలు అందరి దృష్టి సంక్రాంతి సెలవులపైనే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి (Sankranti) సెలవులను ప్రకటించింది. ఈ AP January Month Holidays 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

జనవరి నెలలో సంక్రాంతి పండుగ తో పాటు ఘనతంత్ర దినోత్సవం మరియు ఆదివారాలు ఉండడంతో సెలవులు భారీగా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు

సాధారణ సెలవులు

తేదీవారం
జనవరి 4, 2026ఆదివారం
జనవరి 10, 20262 వ శనివారం
జనవరి 11, 2026ఆదివారం
జనవరి 14, 2026బుధవారం(భోగి)
జనవరి 15, 2026గురువారం(మకర సంక్రాంతి)
జనవరి 16, 2026శుక్రవారం(కనుమ)
జనవరి 18, 2026ఆదివారం
జనవరి 25, 2026ఆదివారం
జనవరి 26, 2026సోమవారం(గణతంత్ర దినోత్సవం)

మొత్తం సెలవుల సంఖ్య 9 రోజులు. అయితే ఆప్షనల్ హలీ డేస్ కూడా ఉన్నాయి.

ఆప్షనల్ హాలిడేస్:

జనవరి 01, 2026 – నూతన సంవత్సరం – గురువారం

జనవరి 3, 2026 – హజ్రత్ ఆలీ (R.A) జయంతి – శనివారం

జనవరి 16, 2026 – శబ్ ఏ మెరాజ్ – శుక్రవారం

ఆప్షనల్ హాలిడేస్ 3 ఉన్నాయి.

AP January Month School Holidays 2026:

స్కూల్ విద్యార్థుల హాలిడేస్ ను చూస్తే, ప్రభుత్వ ఉద్యోగుల కన్నా స్కూల్ విద్యార్థుల హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 10వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజులను సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది.

AP Sankranti Holidays 2026

జనవరి 4, 2026 – ఆదివారం

జనవరి 10, 2026 – 2 వ శనివారం

జనవరి 11, 2026 – ఆదివారం

జనవరి 12, 2026 – సోమవారం (సంక్రాంతి సందర్భంగా సెలవు)

జనవరి 13, 2026 – మంగళవారం (సంక్రాంతి సందర్భంగా సెలవు)

జనవరి 14, 2026 – బుధవారం (భోగి)

జనవరి 15, 2026 – గురువారం (మకర సంక్రాంతి)

జనవరి 16, 2026 – శుక్రవారం(కనుమ)

జనవరి 17, 2026 – శనివారం (సంక్రాంతి సందర్భంగా సెలవు)

జనవరి 18, 2026 – ఆదివారం

జనవరి 25, 2026 – ఆదివారం

జనవరి 26, 2026 – సోమవారం (గణతంత్ర దినోత్సవం)

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “AP January Month Holidays 2026: జనవరి నెలలో సెలవులు”

Leave a Comment