AP DSC Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మంత్రి లోకేష్ గారు ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం 10,000 పోస్టులతో AP DSC Notification 2026 ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. 2026 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అయితే జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2026 ద్వారా దాదాపు 10000 కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
గత సంవత్సరం 2025లో డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేశారు. మళ్లీ 2026 సంవత్సరంలో నోటిఫికేషన్ను విడుదల చేయాలని ప్రభుత్వం యాచిస్తోంది.
అయితే ఈసారి డీఎస్సీ పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పై ఒక ప్రత్యేక పేపర్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ భాషా మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ను కలిగి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 9వేలకు పైగా ఉపాధ్యాయులు రిటైర్ అవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను అన్ని కలుపుకొని 10,000 కు పైగా పోస్టులతో ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదలకానుంది.
వివాదాస్పద జీవో అయినా 117 ను ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం 9 విధానాలను కొత్తగా అమలు లోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్రంలోని 9200 ప్రైమరీ పాఠశాలలను, మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేయనున్నారు. అలాగే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ చేయాలని ప్రభుత్వం జారీ చేయాలని భావిస్తుంది.
AP TET Results 2026:
ఏపీ టెట్ ఆన్సర్ కి విడుదల అయింది. వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఫైనల్ కీ విడుదల అవుతుంది. అయితే AP TET Results జనవరి 9, 2026 వ తేదీన విడుదల అవనున్నాయి.
Official Website: https://tet2dsc.apcfss.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
AP DSC Notification 2026 ఎప్పుడు విడుదలవుతుంది?
AP DSC Notification 2026 ను ఫిబ్రవరి 2026 లో విడుదల చేయనున్నారు.
AP DSC Notification 2026 ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?
AP DSC Notification 2026 ద్వారా 10000 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Really good job
Iam dsc notification waiting sir