AP Annadata Sukhibhava 3rd Payment 2026: రైతుల అకౌంట్లో ₹6000

AP Annadata Sukhibhava 3rd Payment 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత కింద 6000 రూపాయలను ఫిబ్రవరి 2026 లో వేయనున్నారు. ఈ AP Annadata Sukhibhava 3rd Payment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలను అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన విషయం తెలిసిందే.

పదవ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.

ఒకటేసారి 20,000 రూపాయలను కాకుండా, మూడు విడతల వారీగా 20,000 రూపాయలను ప్రభుత్వం రైతుల అకౌంట్లో వేస్తూ వస్తోంది.

మొదటి రెండు విడుతలను ప్రభుత్వం ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ చేసింది. మొదటి విడత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను మొత్తంగా 7000 రూపాయలను రైతుల అకౌంట్లో ఆగస్టు 02, 2025 వ తేదీన వేయడం జరిగింది.

రెండవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను మొత్తంగా 7,000 రూపాయలను నవంబర్ 19, 2025 వ తేదీన రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది.

మూడవ విడుత కింద రాష్ట్ర ప్రభుత్వం 4000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను మొత్తంగా 6000 రూపాయలను రైతుల అకౌంట్లో ఫిబ్రవరి 2026 లో జమ చేస్తామని ఆంధ్రప్దేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు తెలిపారు.

రాష్ట్రంఆంధ్రప్రదేశ్
పథకం పేరుఅన్నదాత సుఖీభవ
మొదటి విడత₹7,000
రెండవ విడత₹7000
మూడవ విడత₹6000
మొత్తం₹20,000

రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద సహాయం చేస్తుంది.

అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద ఫిబ్రవరి నెలలో 6000 జమా కానుంది.

Official Website: https://annadathasukhibhava.ap.gov.in/

ఇటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబు అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

AP Annadata Sukhibhava 3rd Payment ను ఎప్పుడు వేస్తారు?

AP Annadata Sukhibhava 3rd Payment కింద 6000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి నెలలో వేయనుంది.

AP Annadata Sukhibhava 3rd Payment ఎంత వస్తుంది?

AP Annadata Sukhibhava 3rd Payment కింద రైతుల అకౌంట్లో 6,000 రూపాయలు జమ జమవుతుంది.

AP Annadata Sukhibhava పథకం కింద రైతులకు సంవత్సరానికి అందుతుంది?

AP Annadata Sukhibhava పథకం కింద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థికంగా సహాయం అందుతుంది.

AP Annadata Sukhibhava పథకం అఫీషియల్ వెబ్సైట్

AP Annadata Sukhibhava అఫీషియల్ వెబ్సైటు https://annadathasukhibhava.ap.gov.in/

4 thoughts on “AP Annadata Sukhibhava 3rd Payment 2026: రైతుల అకౌంట్లో ₹6000”

Leave a Comment