AP: IIITDM Kurnool Notification 2026
ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ AP: IIITDM Kurnool Notification 2026 ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IIITDM Kurnool Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ IIITDM Kurnool Notification 2026 ద్వారా
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| టెక్నికల్ ఆఫీసర్ | 2 |
| అసిస్టెంట్ రిజిస్టరర్ | 1 |
| జూనియర్ టెక్నికల్ సుపరిండెంట్ | 2 |
| జూనియర్ సూపరిండెంట్ | 2 |
| స్టాఫ్ నర్స్ | 1 |
| ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ | 1 |
| జూనియర్ టెక్నీషియన్(కంప్యూటర్ సెంటర్) | 1 |
| జూనియర్ టెక్నీషియన్(మెకానికల్ ఇంజనీరింగ్) | 1 |
| జూనియర్ టెక్నీషియన్(కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) | 2 |
| జూనియర్ టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) | 1 |
| జూనియర్ అసిస్టెంట్ | 2 |
| మొత్తం | 16 |
ఈ IIITDM Kurnool Notification 2026 ద్వారా మొత్తంగా 16 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఈ IIITDM Kurnool Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 24, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit :
జూనియర్ టెక్నీషియన్/జూనియర్ అసిస్టెంట్: ఈ పోస్టులు గ్రూప్ – సి పోస్టులు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 27 సంవత్సరంల లోపు వయసును కలిగి ఉండాలి.
జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్/జూనియర్ సూపరిండెంట్/స్టాఫ్ నర్స్/ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 32 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు గ్రూపు – బి పోస్టులు.
టెక్నికల్ ఆఫీసర్/అసిస్టెంట్ రిజిస్టర్: ఈ పోస్టులు గ్రూప్ ఏ పోస్టులు. 45 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
క్యాస్ట్ ను బట్టి ఏజ్ రిలాక్సియేషన్ కూడా ఉంది.
Educational Qualification:
జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్ ఆపరేషన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ 55% మార్కులతో పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులను మీరే చూసుకోండి. డిప్లమా, బీఎస్సీ, బిఈ/బీటెక్, పీజీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. అఫీషియల్ నోటిఫికేషన్ లో మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ను చూసుకోండి.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 24, 2026 వ తేది మధ్య www.iiitk.ac.in వెబ్ సైటులో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగ్ ఇన్ అయి అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ IIITDM Kurnool Notification 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://iiitk.ac.in/Non-Teaching-Recruitment/page