AP TET Final Answer Key 2026: ఫైనల్ ఆన్సర్ కీ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని TET(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) రాసిన అభ్యర్థులకు గమనిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం TET Final Key 2026 ను విడుదల చేయడం జరిగింది. ఈ AP TET Final Answer Key 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

రాష్ట్ర ప్రభుత్వం TET పరీక్షలను డిసెంబర్ 10, 2025వ తేదీ నుండి డిసెంబర్ 21, 2025వ తేదీ మధ్య నిర్వహించడం జరిగింది. ఏపీ టెట్ పరీక్షలను ప్రతిరోజు రెండు సెక్షన్ల రూపంలో నిర్వహించడం జరిగింది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.

ఈ టెట్ పరీక్షలకి 2,41,509 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ టెట్ పరీక్షలకి మొత్తం 2,71,692 అప్లికేషన్స్ రావడం జరిగింది.

ఇంతకుముందే AP TET ఆన్సర్ కి నీ విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అభ్యంతరాలను కూడా తీసుకోవడం జరిగింది.

AP TET Final Answer Key 2026

తాజాగా AP TET Final Answer Key 2026 విడుదల అయింది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయిన https://tet2dsc.apcfss.in/ లో చూసుకోండి.

AP TET Results 2026

AP TET Results 2026 కూడా ఈరోజే వెలువడే అవకాశం ఉంది.

Official Website: https://tet2dsc.apcfss.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “AP TET Final Answer Key 2026: ఫైనల్ ఆన్సర్ కీ విడుదల”

Leave a Comment