AP Assistant Professor Notification 2026 In Telugu:
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ AP Assistant Professor Notification 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
క్లినికల్, నాన్ క్లినికల్ & సూపర్ స్పెషాలిటీస్ లో పనిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ AP Assistant Professor Notification 2026 ద్వారా
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్) – 130 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్ క్లినికల్) – 16 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ) – 74 పోస్టులను
మొత్తంగా ఈ AP Assistant Professor Notification 2026 ద్వారా 220 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఈ AP Assistant Professor Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 8, 2026వ తేదీ నుండి జనవరి 22, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
జూలై 1, 2025వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:

Selection Process:
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 8, 2026వ తేదీ నుండి జనవరి 22, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో https://dme.ap.nic.in వెబ్సైటులో అప్లై చేసుకోవాలి.
వ్యాలీడు ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇచ్చి అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 2000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 1500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు 7th UGC ప్రకారం Rs.68,900-2,05,500 మధ్య జీతం ఉంటుంది.
అలాగే అదనంగా సూపర్ స్పెషాలిటీ అలవెన్స్ కింద Rs.30,000 రావడం జరుగుతుంది.
Official Website: https://dme.ap.nic.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |