SSC GD Final Result 2026: ఫలితాలు విడుదల

SSC GD Final Result 2026

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుండి కానిస్టేబుల్ (GD) ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు మెరిట్ లిస్టును చెక్ చేసుకోండి. ఈ SSC GD Final Result 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నుండి SSC GD Notification 2024 ద్వారా 53,690 కానిస్టేబుల్ జి డి పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటి బిపి, ఏఆర్, ఎన్సీబీ, ఎస్ ఎస్ ఫ్ మొత్తం ఎనిమిది విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ SSC GD Notification 2024 కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్టులను ఫిబ్రవరి 4, 2025వ తేదీ నుండి ఫిబ్రవరి 25, 2025వ తేదీల మధ్య నిర్వహించడం జరిగింది. దాదాపుగా 25 లక్షల మంది ఈ SSC GD Exam కి హాజరు కావడం జరిగింది.

SSC Calendar 2026: జాబ్ క్యాలెండర్

ఈ SSC GD Exam కి సంబంధించి Results నీ జూన్ 17, 2025వ తేదీన విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 3,94,121 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన 3,94,121 మంది అభ్యర్థులకు ఆగస్టు 20, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 15, 2025 వ తేదీల మధ్య ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) ను నిర్వహించడం జరిగింది.

ఈ PET/PST టెస్టుల్లో 95,575 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ 95,575 మంది అభ్యర్థులకు వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. తుది ఫలితాలలో 50,047 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది.

ఈ SSC GD 2024 Notification 53,690 పోస్టులకి విడుదల కాగా ఫైనల్ గా 50,047 మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది.

SSC GD Final Result ను అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి.

Official Website: ssc.gov.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు వెంటనే కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment