4 Days Back Holidays
బ్యాంకు కస్టమర్లకు ముఖ్య సూచన. ఈ 4 రోజులు బ్యాంకులకు సెలవులు. బ్యాంకు కస్టమర్లు ఈ హాలిడేస్ వివరాలను తెలుసుకోండి. ఈ 4 Days Back Holidays కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
దేశవ్యాప్తంగా జనవరి 24, 25, 26, 27 ఈ తేదీల్లో బ్యాంకులకు సెలవులు. ఈ తేదీల్లో ఎవరికైనా పని ఉంటే వాయిదా వేసుకోండి.
ఈ జనవరి 24, 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు ఎందుకు సెలవులో చూద్దాం.
జనవరి 24, 2026: ఈ రోజు శనివారం. జనవరి నెలలో వచ్చే నాలుగవ శనివారం. RBI రూల్స్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే రెండవ శనివారం మరియు నాలుగవ శనివారం బ్యాంకులకు సెలవులు.
జనవరి 25, 2026: ఈ రోజు ఆదివారం. సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు.
జనవరి 26, 2026: ఈరోజు సోమవారం. గణతంత్ర దినోత్సవం. ఈరోజు నేషనల్ హాలిడే. బ్యాంకులు పనిచేయవు.
జనవరి 27, 2026: ఈ రోజు మంగవారం. అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. వేతనాలు పెంచాలని, బ్యాంకుల ప్రైవేటేషన్లో ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
కాబట్టి బ్యాంకుల్లో పని ఉన్నవారు ఈ తేదీల్లో బ్యాంకులకు వెళ్ళకండి. మీ పనిని వేరే తేదీకి వాయిదా వేసుకోండి. అలానే నీకు తెలిసిన వారు ఉంటే ఈ విషయాన్ని తెలియపరచండి.
ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు మరియు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |