APSRTC Recruitment 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ APSRTC Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు RTC లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

APSRTC లో ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 7,673 పోస్టులలో
డ్రైవర్ – 3,673 పోస్టులు
కండక్టర్ – 1,813
మెకానిక్ & శ్రామిక్ – మిగిలిన పోస్టులు
ఈ APSRTC Recruitment 2026 ద్వారా 7,673 పోస్టులను భర్తీ చేయనున్నారు.
10వ తరగతి అర్హతతో రైల్వేలో 22వేల సెట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
ఈ 7,673 పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APPSC) రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తీ చేయడానికి అనుమతులు ఇవ్వాలని కోరింది. అయితే త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.
అలాగే ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాలను కూడా పెంచనున్నారు. 8,00 రూపాయల నుండి 1,000 రూపాయల వరకు పెంచారు. అలాగే డబల్ డ్యూటీ చేసే ఆర్టీసీ కండక్టర్లకు మొత్తాన్ని 900 రూపాయలకు పెంచారు.
నోటిఫికేషన్ విడుదల కాగానే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.
Official Website: https://www.apsrtc.ap.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Nice
I Want Conductor jobs
I was working in APSRTC since 5 years
Vijaywada to Hyderabad driver
I want conductor job
Iam interested
I want conductor job
I want conductor job
I want to join as a conductor
hello madam my name is Boda Tejaswini
I want driver job