AP Anganwadi Notification 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ లు విడుదల అయ్యాయి. ఈ AP Anganwadi Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
7వ, 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ AP Anganwadi Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 24, 2026 వ తేదీ నుండి ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
జూలై 01, 2026 వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Educational Qualification:
ఆయా పోస్టుకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 7 వ తరగతి పాస్ అయి ఉండాలి.
అంగన్వాడి కార్యకర్త అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10 వ తరగతి పాస్ అయి ఉండాలి.
మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. మహిళ స్థానికురాలు అయి ఉండాలి.
పోస్టుల వివరాలు:
కర్నూలు: 8 మెయిన్ అంగన్వాడి కార్యకర్తలు, 2 మిని అంగన్వాడి కార్యకర్తలు, 54 అంగన్వాడి ఆయా పోస్టులు = మొత్తం 64(7వ, 10వ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలి.)
విజయవాడ: 10 అంగన్వాడీ కార్యకర్తలు, 141 ఆయా పోస్టులు = మొత్తం 151(10వ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలి.)
How To Apply:
కర్నూలు: ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 24, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 3, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
విజయవాడ: ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2026వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.
అయితే ముందుగా అభ్యర్థులు సంబంధిత సిడిపిఓ, ఐసిడిఎస్ కార్యాలయాల్లోకి వెళ్లి తమ గ్రామంలో ఖాళీలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఖాళీలు ఉంటే అప్లికేషన్ ఫారం తీసుకొని. పూర్తిగా పూరించి. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి. చివరి తేదీలోగా సంబంధిత సిడిపిఓ, ఐసిడిఎస్ కార్యాలయాల్లో అందజేయాలి.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Kurnool ayappa nagar kullu
77_140-8-23c
ITI