AP Govt Free Specs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి కళ్లద్దాలను అందజేయనున్నారు. ఈ AP Govt Free Specs కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లలో చదువుతున్న విద్యార్థులకి శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బడులలో ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను అందజేయనున్నారు.
ఫిబ్రవరి 3, 2026వ తేదీ నుండి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద అందత్వ నివారణ కొరకు కళ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2.25 కొట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
10వ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా 94,689 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలను అందజేయనున్నారు.

ఈ జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం ను గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరియు పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు.
అంధత్వ నివారణ కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |